హాలియా మున్సిపాలిటీ ఈద్గాలో భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు.....
హాలియా మున్సిపాలిటీ చైర్మెన్ చింతల చంద్రారెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:21
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ ఈద్గా వద్ద ముస్లిం సోదరులు రంజాన్ పండగ సందర్భంగా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాలియా మున్సిపాలిటీ చైర్మెన్ చింతల చంద్రారెడ్డి మాట్లాడుతూ నెల రోజుల పాటు ఉపవాసాలు చేసి ఈ రోజు రంజాన్ పండగ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు మరియు హాలియా మున్సిపాలిటీ కౌన్సిలర్లు పాల్గొన్నారు











