సీజనల్ వ్యాధుల నివారణ కొరకే ఉచిత వైద్య శిబిరం.
ప్రజా గొంతుక( మార్చి 21) కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మీర్జాంపేట గ్రామపంచాయతీలోని పోచంపల్లి గ్రామంలో శనివారం రోజున ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రోగులకు వైద్య పరీక్షలు చేసి, ఉచిత మందులు అందజేశారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రవంతంగా ఉండాలని, జ్వరాలు వచ్చిన, వైద్యులను సంప్రదించి, వెంటనే వైద్య పరీక్షలు చేసుకొని సరైన మందులు వాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోశాల శైలజ సధనదాం,గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.











