E-PAPER

పోలీస్ బందోబస్తులో పెద్దపులినాగారం గ్రామంలో రంజాన్ వేడుకలు

Date : 21 March 2026, 1:45 pm Posted By : PRAJA GONTHUKA

పోలీస్ బందోబస్తులో పెద్దపులినాగారం గ్రామంలో రంజాన్ వేడుకలు

పోలీస్ బందోబస్తులో పెద్దపులినాగారం గ్రామంలో రంజాన్ వేడుకలు

*మహేశ్వరం ఎస్సై ప్రసాద్ పర్యవేక్షణలో రంజాన్ వేడుకలు*

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చ్ 21:)రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గము మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో..పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు . ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన ఈ రంజాన్ నెలలో ఉపవాసదీక్షలు, ప్రార్థనలు మనసును పవిత్రం చేసుకోవడానికి, మంచి మార్గంలో నడవడానికి, పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించడానికి ఒక మంచి అవకాశం. పేదలకు దానం చేయడం ద్వారా సమాజంలో సమానత్వం పెరుగుతుంది. ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు చేసే ప్రతి ప్రార్థనకు అల్లాహ్ ఆశీస్సులు లభించి, మీ కోరికలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటూ.. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు..

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్