E-PAPER

చిన్ననాటి మిత్రుడికి ఆర్థిక సహాయం.

Date : 20 March 2026, 7:28 pm Posted By : PRAJA GONTHUKA

చిన్ననాటి మిత్రుడికి ఆర్థిక సహాయం.

చిన్ననాటి మిత్రుడికి ఆర్థిక సహాయం.

ప్రజా గొంతుక చేర్యాల: పట్టణలోని 1999-2000 సంవత్సరంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుకున్న తోటి విద్యార్థుడు ఖాతా నాగరాజు ఇటీవల మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు తమ వంతు ఆర్థిక సహాయంగా విద్యార్థులు అందరూ కలిసి తమకు తోచిన విధంగా ఖాతా నాగరాజు కుటుంబానికి 100 కిలోల బియ్యంతో పాటు 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా తోటి విద్యార్థులు మాట్లాడుతూ చిన్ననాటి మిత్రుడు మా మధ్యన లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో తోటి స్నేహితులు గంప రమేష్ గుప్తా, గోనే శివకుమార్, రాచకొండ కృష్ణ,బస్వరాజు భాస్కర్, బస్వరాజు శ్రీశైలం, సింగరా బోయిన రవి, అమర్ నాధ్,పశ్చిమడ్ల బాచి (సతీష్ ), మల్లిగారి విజయ్, మల్లిగారి శ్రీధర్, యాట అంజయ్య, పాకచంద్రo, దయాకర్, పొన్నం పరమేశ్వర్, మహమ్మద్ నజీర్, ఐలయ్య,పశ్చిమడ్లరాములు, నరసింహ చారి, అశోక్,రాజశేఖర్, బత్తుల శ్రీశాంత్, భూమిగారి రమేష్, పుట్ట అరుణ్, మల్లేశం, ఫారం శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్