E-PAPER

నిడమనూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం…….

Date : 20 March 2026, 6:58 am Posted By : PRAJA GONTHUKA

నిడమనూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం…….

నిడమనూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం.......

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:19

నల్గొండ జిల్లా నిడమానూరు మండలం నిడమనూరు గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజారి

పంచాంగ శ్రవణం బోధించారు.

ఈ శుభ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ మన్నెం శంకర్, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్