E-PAPER

*అందరూ సంతోషంగా ఉండాలి = మాజీ సర్పంచ్ కావలి దశరథ*

Date : 20 March 2026, 6:56 am Posted By : PRAJA GONTHUKA

*అందరూ సంతోషంగా ఉండాలి = మాజీ సర్పంచ్ కావలి దశరథ*

*అందరూ సంతోషంగా ఉండాలి = మాజీ సర్పంచ్ కావలి దశరథ*

*పెద్దపులి నాగారం గ్రామంలో హనుమాన్ దేవాలయంలో పంచాంగం లో పాల్గొన్న గ్రామ ప్రజలు*

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చ్ 19:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం హనుమాన్ దేవాలయం లో.. మాజీ సర్పంచ్ కావలి దశరథ మాట్లాడుతూ.... ప్రజలందరికీ శ్రీ పరభావనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం గ్రామ ప్రజలతో ఈ సంవత్సరం శ్రీరామనవమి కళ్యాణ వేడుక జరుపుతున్నట్టుగా గ్రామస్తులకు తెలియజేస్తూ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డు సభ్యులు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు యువకులు ప్రతి ఒక్కరు ఈ యొక్క శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకకు పెద్ద ఎత్తున రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.. అనంతరం కుండే కుమార్ మాట్లాడుతూ... ఉమ్మడి గ్రామంగా ఉన్నప్పుడు మాజీ సర్పంచ్ రాములు నాయక్ హనుమాన్ దేవాలయాన్ని నిర్మించి పదవి కాలం అయిపోయిన వెంటనే గుడి పనులు ఆగిపోవడం జరిగిందన్నారు అనంతరం కుండే వెంకటేష్ గ్రామ సర్పంచిగా ఉన్నప్పుడు హనుమాన్ దేవాలయాన్ని పూర్తిగా నిర్మించి మొట్టమొదటిసారిగా శ్రీ సీతారాముల కళ్యాణం ప్రారంభించడం జరిగిందన్నారు అదేవిధంగా మాజీ సర్పంచ్ కావలి దశరథ గ్రామ సర్పంచ్ గా ఉన్నప్పుడు గ్రామపంచాయతీ ఆఫీస్ తో పాటు. గ్రామదేవతల దేవాలయాలు నిర్మించారని తెలియజేశారు, ప్రస్తుతం ఉన్న సర్పంచ్ బండారి లింగం ఆధ్వర్యంలో ఇప్పుడు ఆగిపోయిన శ్రీ సీతారాముల దేవాలయాన్ని నిర్మించాలని కోరారు.. గ్రామ సర్పంచ్ బండారి లింగం స్పందిస్తూ.. గ్రామ ప్రజల సహకారం తో శ్రీ సీతారాముల దేవాలయాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని కోరారు తప్పకుండా దేవాలయాన్ని గ్రామంలో నిర్మించే విధంగా చూస్తానని గ్రామ సర్పంచ్ బండారి లింగం తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో దేవాదాయ శాఖ చైర్మన్ తో పాటు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు యువకులు , పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది

⬇ DOWNLOAD
×

*అందరూ సంతోషంగా ఉండాలి = మాజీ సర్పంచ్ కావలి దశరథ*

*పెద్దపులి నాగారం గ్రామంలో హనుమాన్ దేవాలయంలో పంచాంగం లో పాల్గొన్న గ్రామ ప్రజలు*

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చ్ 19:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం హనుమాన్ దేవాలయం లో.. మాజీ సర్పంచ్ కావలి దశరథ మాట్లాడుతూ…. ప్రజలందరికీ శ్రీ పరభావనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం గ్రామ ప్రజలతో ఈ సంవత్సరం శ్రీరామనవమి కళ్యాణ వేడుక జరుపుతున్నట్టుగా గ్రామస్తులకు తెలియజేస్తూ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డు సభ్యులు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు యువకులు ప్రతి ఒక్కరు ఈ యొక్క శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకకు పెద్ద ఎత్తున రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.. అనంతరం కుండే కుమార్ మాట్లాడుతూ… ఉమ్మడి గ్రామంగా ఉన్నప్పుడు మాజీ సర్పంచ్ రాములు నాయక్ హనుమాన్ దేవాలయాన్ని నిర్మించి పదవి కాలం అయిపోయిన వెంటనే గుడి పనులు ఆగిపోవడం జరిగిందన్నారు అనంతరం కుండే వెంకటేష్ గ్రామ సర్పంచిగా ఉన్నప్పుడు హనుమాన్ దేవాలయాన్ని పూర్తిగా నిర్మించి మొట్టమొదటిసారిగా శ్రీ సీతారాముల కళ్యాణం ప్రారంభించడం జరిగిందన్నారు అదేవిధంగా మాజీ సర్పంచ్ కావలి దశరథ గ్రామ సర్పంచ్ గా ఉన్నప్పుడు గ్రామపంచాయతీ ఆఫీస్ తో పాటు. గ్రామదేవతల దేవాలయాలు నిర్మించారని తెలియజేశారు, ప్రస్తుతం ఉన్న సర్పంచ్ బండారి లింగం ఆధ్వర్యంలో ఇప్పుడు ఆగిపోయిన శ్రీ సీతారాముల దేవాలయాన్ని నిర్మించాలని కోరారు.. గ్రామ సర్పంచ్ బండారి లింగం స్పందిస్తూ.. గ్రామ ప్రజల సహకారం తో శ్రీ సీతారాముల దేవాలయాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని కోరారు తప్పకుండా దేవాలయాన్ని గ్రామంలో నిర్మించే విధంగా చూస్తానని గ్రామ సర్పంచ్ బండారి లింగం తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో దేవాదాయ శాఖ చైర్మన్ తో పాటు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు యువకులు , పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్