E-PAPER

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షునిగా రెండోసారి ఎండి మునీర్ ఎన్నిక, ఎమ్మెల్యే విజ్జన్న, రాజ్ ఠాగూర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

Date : 20 March 2026, 6:52 am Posted By : PRAJA GONTHUKA

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షునిగా రెండోసారి ఎండి మునీర్ ఎన్నిక, ఎమ్మెల్యే విజ్జన్న, రాజ్ ఠాగూర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షునిగా రెండోసారి ఎండి మునీర్ ఎన్నిక, ఎమ్మెల్యే విజ్జన్న, రాజ్ ఠాగూర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా గొంతుక మార్చి 19 కాల్వ శ్రీరాంపూర్: పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన ఎండి మునీర్. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎండి మునీర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రెండవసారి ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కాగా,తనపై నమ్మకం ఉంచి, ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్, పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు పేర్కొన్నారు. అలాగే మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మండల అధ్యక్షుడు సదయ్యకు, ప్రత్యక్షంగా పరోక్షంగా నా ఎన్నికకు కృషి చేసిన వారికి రుణపడి ఉంటానని తెలిపారు. జిల్లా పపార్టీ బలోపేతానికి అది ఇస్తాను మార్గదర్శకాలతో కృషి చేస్తామని అని అన్నారు. అందరినీ కలుపుకొని ఐక్యంగా పార్టీని బలోపేతం చేసేందుకు, జిల్లాలో పార్టీ జెండాను మరింత ఎత్తులో ఎగురవేసేందుకు,ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతానని తెలిపారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్