కరువు పనిలో భాగంగా పేరూరు గ్రామ కబరస్తాన్ స్మశాన వాటిక లో చెత్త చెదారం తొలగింపు
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:19
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండలం పేరూరు గ్రామంలో కరువు పనిలో భాగంగా శనివారం రోజు రంజాన్ పండగ సందర్భంగా పేరూరు గ్రామ కబరస్తాన్ స్మశాన వాటిక లో చెత్త చెదారం తొలగింపు హిందూ ముస్లిం అందరూ కలిసి శుభ్రం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎస్ కే అజ్గర్ ,ఎస్ కే నిరంజన్, ఎస్.కె అక్బర్, ఎస్ కే మహమూద్ ,ఎస్ కే యూసుఫ్, ఎస్కే మహబూబా అలీ, ఎస్ కే బాబా, సిహెచ్ ప్రకాశం, తరి మొగలయ్య, పసుల రామ సైదులు, అమరు వెంకటయ్య, వై శోభన్ బాబు, ఎస్కే అజ్గర్ వంట మాస్టారు, ఎస్ కే గనీ,పాల్గొన్నారు












