ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలంసర్పంచ్ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలో అభివృద్ధిలో మార్పులుచూపిస్తున్నామని,సర్పంచ్ఎర్రోళ్లవిజయసోములుఅన్నారు.గురువారంతెలుగుసంవత్సరాదిఉగాదిపర్వదినంపురస్కరించుకొని సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి కొత్త వాటర్ క్యాన్లు అందించడం జరిగిందని పడమటి కేశవాపూర్ సర్పంచ్ ఎర్రోళ్ల విజయ సోములు అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ప్రతిరోజు మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామని, దానితోపాటు అవసరం ఉన్నవారు ఫిల్టర్ వాటర్ తెచ్చుకునేందుకు ఈ క్యాన్లు అందజేశామని వెల్లడించారు. గ్రామ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆమె స్పష్టం చేశారు.కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రొల్ల విజయ సోములు, ఉప సర్పంచ్ తాడెం నరేందర్, ఈమైనా భాగ్య, తరిగొప్పుల బాలమణి,యాసరేని వెంకటేష్, గిద్దల రాజు ,బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు చల్ల తిరుపతి రెడ్డీ, సీనియర్ నాయకులు వేముల మహాదేవ్, జంగిటి ప్రభాకర్ తాడేం నర్సింలు, తరిగొప్పుల నర్సింలు,,వనం బాలకిషన్, గడిల భాస్కర్ రెడ్డి, శేరి యాదగిరి,,గంగరమైన సుధాకర్, గజ్వేల్ రమేష్, గిద్దల బాలకిషన్, గద్దరాజు రాజు గిద్దల భాస్కర్, యూత్ అధ్యక్షులు వేముల, హరి కృష్ణ ఆరేపల్లి కర్ణాకర్, పెద్దారం ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.












