E-PAPER

హిందువాహిని కుత్బుల్లాపూర్ బాగ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పచ్చడి పంపిణీ

Date : 19 March 2026, 2:20 pm Posted By : PRAJA GONTHUKA

హిందువాహిని కుత్బుల్లాపూర్ బాగ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పచ్చడి పంపిణీ

హిందువాహిని కుత్బుల్లాపూర్ బాగ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పచ్చడి పంపిణీ

కుత్బుల్లాపూర్ మార్చ్ 19 ( ప్రజా గొంతుక )తెలుగు ప్రజల కొత్త సంవత్సర ఆరంభాన్ని సూచించే పవిత్ర పండుగ ఉగాది.ఈ పండుగ సందర్భంగా ఈ రోజు స్థానికంగా ఉన్న షాపూర్ నగర్ చౌరస్తాలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, స్థానిక ప్రజలు మరియు యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందలాది మందికి ఉగాది పచ్చడిని పంపిణీ చేయడం జరిగింది.ఉగాది పచ్చడి జీవితం లోని తీపి, చేదు, పులుపు వంటి అనుభవాలను గుర్తు చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. కొత్త సంవత్సరం అంటే డిసెంబర్ 31 కాదు హిందువులపరంగా నూతన సంవత్సరం ఉగాది కాబట్టి ఈ సంవత్సరాన్ని సంతోషంగా ఆహ్వానిస్తూ ప్రజలందరూ ఐక్యంగా పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాం.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్