E-PAPER

ఉగాది పండుగ శుభాకాంక్షలు

Date : 19 March 2026, 2:18 pm Posted By : PRAJA GONTHUKA

ఉగాది పండుగ శుభాకాంక్షలు

ప్రజా గొంతుక: మార్చి 19.ఎల్కతుర్తి సర్కిల్ పరిధిలోని ఎల్కతుర్తి, వంగర, భీమదేవరపల్లి పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని ప్రజలకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పులి రమేష్ ఉగాది పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో గురువారం రోజూ జరిగే ఫకీర్శవాలి గుట్టు జాతరకు వచ్చే భక్తులకుశుభాకాంక్షలు తెలియజేశారు,పరాభవనామ సంవత్సర ఉగాదిపండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, శాంతి,ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు.ప్రజలు ఆనందోత్సాహాలతో ఉగాది పండుగను జరుపుకుంటూ, కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో ఉండాలని  అలాగే పోలీస్ మిత్రులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పోలీస్ సిబ్బంది ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని, సేవాభావంతో విధులు నిర్వర్తించాలని ప్రజలు కూడా పోలీస్ శాఖపై నమ్మకం ఉంచి, సహకారం అందించాలని కోరారు.తన పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల సిబ్బందికి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని, పోలీస్-ప్రజల మధ్య మంచి అవగాహన పెంపొందాలని సీఐ పులి రమెష్ పేర్కొన్నారు.— సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఎల్కతుర్తి

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్