కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ భార్య ఆత్మహత్యనా? హత్యనా ?
ప్రజా గొంతుక న్యూస్ జమ్మికుంట ప్రతినిధి రాజు
ఇల్లంతకుంట మండలం సీతంపేట గ్రామానికి చెందిన దివ్య మరణం కుటుంబానికి తీరని సోకం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో టూ టౌన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుందని ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని భార్యాభర్తల మధ్య నెలకొన్న కలహాలే దివ్య ఆత్మహత్యకు కారణమని తెలుస్తుంది దివ్య ఆత్మహత్యకు కొద్ది సమయం ముందు భార్యాభర్తల మధ్య వాగ్వాదం ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది దివ్య ఆత్మహత్యకు చంద్రశేఖరే కారణమంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి గన్నేరు పుష్పo తీసుకున్నట్టుగా తెలుస్తుంది కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం తమ దివ్య చావుకు కారణం చంద్రశేఖరే అంటూ ఆరోపించారు దివ్య ఆత్మహత్య గురించి ఇల్లంతకుంట మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు












