E-PAPER

సూరారం గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు కొత్త బట్టలు పంపిణీ

Date : 18 March 2026, 4:38 pm Posted By : PRAJA GONTHUKA

సూరారం గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు కొత్త బట్టలు పంపిణీ

సూరారం గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు కొత్త బట్టలు పంపిణీ

ఎల్కతుర్తి మార్చి 18ప్రజా గొంతుకహన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల లోని సూరారాం గ్రామంలో బుధవారం రోజున రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు కొత్త బట్టలు పంపిణీ చేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.సూరారం ముస్లిం సోదరులు ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంద్రా సేనా రెడ్డి, పిసిసి సభ్యులు బొమ్మనపెల్లి అశోక్ రెడ్డి, ఏఎంసీ అధ్యక్షులు సంతాజీ గార్కి శాలువాలతో సత్కరించారు సూరారాం గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షులు బచ్చు శ్రీధర్ రావు సమక్షంలో ముస్లిం సోదరులకు కొత్త బట్టలు అందజేశారు.ఇంద్రసేనరెడ్డి మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో ముస్లిం సోదరులు అధికంగా నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కువగా ఉన్న గ్రామాలలో సూరారాం ముఖ్యమైన గ్రామంగా గుర్తింపు పొందింది.ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్షులు రియాజుద్దీన్ క్యూషియర్ దస్తగిరి గ్రామ సర్పంచ్ బర్త బాషబోయిన కొంరయ్య యాదయ్ వార్డ్ మెంబర్లు శీరిన్, జాబిద్ పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొలుగూరి భాస్కర్ అంబాల శ్రీకాంత్(బక్కి) కుర్రపెద్ధ ప్రకాష్ బొల్లెపోగు రమేష్ బాబు, వెంకటేష్, బావుపేట సర్పంచ్ రవీందర్ గౌడ్ ఎల్కతుర్తి కెడిసి బ్యాంక్ డైరెక్టర్ పబ్బా మహేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :