ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన మగ్దుంపూర్ గ్రామ సర్పంచ్
శివంపేట.ప్రజా గొంతుక న్యూస్,మార్చ్17:మెదక్ జిల్లా.శివంపేట మండలం,మగ్దుంపూర్ గ్రామంలో ముస్లిం సోదరులకు రంజాన్ పవిత్ర మాస ఉపాసదీక్ష సందర్భంగా ఇఫ్తార్ విందును గ్రామసర్పంచ్ సోము కృష్ణవేణి అశోక్ ఆధారంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మసీదుల ప్రెసిడెంట్ బషీర్ మరియు మసీద్ కమిటీ అధ్యక్షుడు సర్వర్ ముక్తి సుల్తానా ఖాసీం సబ్ మరియు ఉప సర్పంచ్ గజేంద్రుల నవీన్, గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు కత్తి శ్రీనివాస్ గిరిబాబు,అనిత,సోమ అశోక్,హర్షిని,మెహరున్నిసా,శిక్ష అభియాన్ ముస్లిం సోదరులు సాధక్అలీ,షకీల్,అన్వర్ పాషా,అమీర్ ఖాన్, షరీఫ్,సమీర్,అక్బర్, బాబర్,ఖజపాషా, మసూద్,ఆన్సర్,జఫర్,ముస్లిం సోదరులు పాల్గొన్నారు.












