E-PAPER

డ్వాక్రా భవనానికి భూమి పూజ చేసిన ఎంపీడీవో శైలజ రెడ్డి

Date : 17 March 2026, 8:33 pm Posted By : PRAJA GONTHUKA

డ్వాక్రా భవనానికి భూమి పూజ చేసిన ఎంపీడీవో శైలజ రెడ్డి

నందుపల్లి గ్రామంలో డ్వాక్రా భవనానికి భూమి పూజ చేసిన ఎంపీడీవో శైలజ రెడ్డి

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చి 17:)రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని నందిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ దేశపాగ నరసింహ మాట్లాడుతూ.. గ్రామంలో డ్వాక్రా మహిళ భవనం లేకపోవడంతో మహిళలందరూ చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగిందని ఎన్నికలలో భాగంగా గెలిచిన వెంటనే ఈ యొక్క డ్వాక్రా మహిళా భవనాన్ని నిర్మిస్తానని గ్రామస్తులకు మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం బుధవారం ఎంజైరేగ్స్ ఫండ్ ఆధ్వర్యంలో మహేశ్వరం ఎంపిడిఓ శైలజ రెడ్డి మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మహేశ్వరం ఏఈ రాంప్రసాద్ రెడ్డి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అనిల్ కుమార్ చేతుల మీదుగా బాణం ఏర్పాటుకు ముగ్గు పోయించి పనులు ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ షేక్ ఎజాస్, కల్వకోల్ మహేందర్, దేశపాగ రమేష్, పంచాయతీ కార్యదర్శి జానయ్య గ్రామంలో పెద్దలు యొక్క కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ విలేకరులకు తెలియజేశారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్