E-PAPER

బెల్ట్ షాప్ నిర్వహలకు నోటీసులు.

Date : 17 March 2026, 5:29 pm Posted By : PRAJA GONTHUKA

బెల్ట్ షాప్ నిర్వహలకు నోటీసులు.

బెల్ట్ షాప్ నిర్వహలకు నోటీసులు.

ప్రజ గొంతుక ( మార్చి 17 )కాల్వ శ్రీరాంపూర్ : మండలంలోని కిష్టంపేట గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా, విచ్చలవిడిగా నిర్వహిస్తున్న బెల్డ్ షాప్ నిర్వాహకులకు సర్పంచ్ పురుషోత్తం భాగ్యరవి, ఉప సర్పంచ్ మహేష్, కార్యదర్శి భాగ్యలక్ష్మి పాలకవర్గం ఆధ్వర్యంలో బెల్ట్ షాప్ నిర్వాహకులకు నోటీసులు అందజేశారు. నాలుగు రోజుల్లో గ్రామంలో మద్యపానం నిషేధం అమలులోకి వస్తుందని, ఎవరైనా నోటీసులు ఉల్లంఘించి మద్యం విక్రయించినట్లయితే జరిమానా విధించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, తదితరులు ఉన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్