E-PAPER

నిడమనూరు గ్రామంలో ఈద్గా వద్ద పారిశుధ్య పనులను పర్యవేక్షించిన సర్పంచ్ సంధ్య శ్రీనివాస్…….

Date : 17 March 2026, 2:48 pm Posted By : PRAJA GONTHUKA

నిడమనూరు గ్రామంలో ఈద్గా వద్ద పారిశుధ్య పనులను పర్యవేక్షించిన సర్పంచ్ సంధ్య శ్రీనివాస్…….

నిడమనూరు గ్రామంలో ఈద్గా వద్ద పారిశుధ్య పనులను పర్యవేక్షించిన సర్పంచ్ సంధ్య శ్రీనివాస్.......

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్ మార్చి:17

రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను పురస్కరించుకుని గ్రామంలోని ముస్లిం సోదరులు ఈద్గా వద్ద ప్రార్థనలు నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చెయ్యాలి

సర్పంచ్ సంధ్య శ్రీనివాస్ స్వయంగా ఈద్గాను సందర్శించి, పిచ్చి మొక్కల తొలగింపు, బ్లీచింగ్ పౌడర్ చల్లించడం మరియు త్రాగునీటి సౌకర్యాలను సమీక్షించారు.

సందేశం: , ప్రార్థనలకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈ క్లీనింగ్ పనులు చేపట్టినట్లు" సర్పంచ్ తెలిపారు

⬇ DOWNLOAD
×

నిడమనూరు గ్రామంలో ఈద్గా వద్ద పారిశుధ్య పనులను పర్యవేక్షించిన సర్పంచ్ సంధ్య శ్రీనివాస్…….

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్ మార్చి:17

రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను పురస్కరించుకుని గ్రామంలోని ముస్లిం సోదరులు ఈద్గా వద్ద ప్రార్థనలు నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చెయ్యాలి

సర్పంచ్ సంధ్య శ్రీనివాస్ స్వయంగా ఈద్గాను సందర్శించి, పిచ్చి మొక్కల తొలగింపు, బ్లీచింగ్ పౌడర్ చల్లించడం మరియు త్రాగునీటి సౌకర్యాలను సమీక్షించారు.

సందేశం: , ప్రార్థనలకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈ క్లీనింగ్ పనులు చేపట్టినట్లు” సర్పంచ్ తెలిపారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్