రెండు ప్రభుత్వ ఉద్యోగాలు
సాదించిన - లావుడియా మౌనిక
ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక
(మార్చి :17:)
లావుడియా మౌనిక ఖాజిపేట్ దర్గా హన్మకొండ-వరంగల్
ఇటీవల విడుదల అయినా బ్యాంకు ఫలితాల్లో రెండు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది 1IBPS యూనియన్ బ్యాంక్
వరంగల్ డిస్ట్రిక్ట్
సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగం సాధించిన
గిరిజన విద్యార్థి అయినా
లావుడియా మౌనిక ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టు వదలకుండా లక్ష్యాని చేరుకుంది రెండు ప్రభుత్వ ఉద్యోగం సాధించింది
చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయిన మౌనిక తన తల్లి పడే కష్టాలను చూస్తూ మాకోసం కూరగాయలు అమ్ముతు ఉన్నత విద్యను చదివించింది ఆడబిడ్డలైన కొడుకు లేని లోటును తీరుస్తూ.తల్లి పడుతున్న కష్టాలను కళ్ళ ముందే చూస్తూ పెరిగిన మౌనిక తన తల్లికి ఆసరాగా ఉంటూ ఎలాంటి శిక్షణ లేకుండానే ఇంట్లోనే చదువుకుంటూ రెండు ఉద్యోగాలు సాధించింది. బిడ్డకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆ తల్లి కళ్ళలో ఆనంద భాష్పాలు వచ్చాయి.కన్నా తల్లి కి
ఇంతకంటే ఆనందం
ఏముంటుంది బంధువులు మరియు నేటిజన్లు శుభాకాంక్షలు తెలియజేశారు












