E-PAPER

లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో సుదర్శన మహా హోమ మహోత్సవం…

Date : 16 March 2026, 9:00 pm Posted By : PRAJA GONTHUKA

లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో సుదర్శన మహా హోమ మహోత్సవం…

లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో సుదర్శన మహా హోమ మహోత్సవం...

సుదర్శన హోమంలో పాల్గొన్న సర్పంచ్ శ్రీధర్ గౌడ్....

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలంమండలంలోని సల్వాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో సోమవారం ఆలయ శక్తిని పునరుద్ధరించే ఉద్దేశంతో మహా సామూహిక సుదర్శన స్వామి సంప్రోక్షణ మరియు హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు మామిడాల రోహిత్ ఆచార్యులు వేదమంత్రాల మధ్య నిర్వహించారు.సందర్భంగా గ్రామ ప్రజలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధి మరియు గ్రామ శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. గ్రామం లో ఉన్న భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మిద్దెల శ్రీధర్ గౌడ్, ఉప సర్పంచ్ వల్లూరి కిష్టయ్య, వార్డ్ సభ్యులు నిమ్మల రాజు చీర్ల కుమార్, వల్లూరిభాను,కాంగ్రెస్పార్టీగ్రామశాఖఅధ్యక్షుడుబత్తినివెంకటేష్,మాజీఎంఫీటీసీబాలనారాయణ,అధ్యక్షుడుపోచయ్యకుమార్,శ్రీకాంత్,వడ్లబాలయ్య,బిక్షపతి,రఘుపతి,శ్రీహరి ,లింగం,నరేష్, సురేష్ ,కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడు సతీష్, కనకయ్య, జాంగిర్, హరిబాబు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో సుదర్శన మహా హోమ మహోత్సవం…

సుదర్శన హోమంలో పాల్గొన్న సర్పంచ్ శ్రీధర్ గౌడ్….

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలంమండలంలోని సల్వాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో సోమవారం ఆలయ శక్తిని పునరుద్ధరించే ఉద్దేశంతో మహా సామూహిక సుదర్శన స్వామి సంప్రోక్షణ మరియు హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు మామిడాల రోహిత్ ఆచార్యులు వేదమంత్రాల మధ్య నిర్వహించారు.సందర్భంగా గ్రామ ప్రజలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధి మరియు గ్రామ శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. గ్రామం లో ఉన్న భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మిద్దెల శ్రీధర్ గౌడ్, ఉప సర్పంచ్ వల్లూరి కిష్టయ్య, వార్డ్ సభ్యులు నిమ్మల రాజు చీర్ల కుమార్, వల్లూరిభాను,కాంగ్రెస్పార్టీగ్రామశాఖఅధ్యక్షుడుబత్తినివెంకటేష్,మాజీఎంఫీటీసీబాలనారాయణ,అధ్యక్షుడుపోచయ్యకుమార్,శ్రీకాంత్,వడ్లబాలయ్య,బిక్షపతి,రఘుపతి,శ్రీహరి ,లింగం,నరేష్, సురేష్ ,కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడు సతీష్, కనకయ్య, జాంగిర్, హరిబాబు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్