E-PAPER

లక్ష్మి నరసింహ ట్రేడర్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న.

Date : 16 March 2026, 8:03 pm Posted By : PRAJA GONTHUKA

లక్ష్మి నరసింహ ట్రేడర్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న.

శ్రీ లక్ష్మి నరసింహ ట్రేడర్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న.

- ఐజ మున్సిపాలిటీ చైర్మన్ సీఎం. సురేష్.

-ఐజ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాస్టర్ మధుకుమార్.

నేడు ఐజ పట్టణం చౌరస్తా, మా మార్ట్ ఎదురుగా నవీన్ & వంశీ ఆహ్వానంతో శ్రీ లక్ష్మి నరసింహ ట్రేడర్స్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొని.షాప్ యాజమాన్యం నవీన్ & వంశీలకు అభినందాలు తెలిపిన మున్సిపా లిటీ చైర్మన్ సీఎం.సురేష్, బి ఆర్ ఎస్ టౌన్ అధ్యక్షుడు మాస్టర్ మధుకుమార్‌లకు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

శ్రీ లక్ష్మి నరసింహ ట్రేడర్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న.

– ఐజ మున్సిపాలిటీ చైర్మన్ సీఎం. సురేష్.

-ఐజ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాస్టర్ మధుకుమార్.

నేడు ఐజ పట్టణం చౌరస్తా, మా మార్ట్ ఎదురుగా నవీన్ & వంశీ ఆహ్వానంతో శ్రీ లక్ష్మి నరసింహ ట్రేడర్స్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొని.షాప్ యాజమాన్యం నవీన్ & వంశీలకు అభినందాలు తెలిపిన మున్సిపా లిటీ చైర్మన్ సీఎం.సురేష్, బి ఆర్ ఎస్ టౌన్ అధ్యక్షుడు మాస్టర్ మధుకుమార్‌లకు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్