E-PAPER

పంచాయతీ కార్మికులను సన్మానించిన.

Date : 16 March 2026, 8:01 pm Posted By : PRAJA GONTHUKA

పంచాయతీ కార్మికులను సన్మానించిన.

పంచాయతీ కార్మికులను సన్మానించిన.

గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్.

జోగులాంబ గద్వాల జిల్లా మల్దక ల్ ఎల్కూర్ గ్రామం లో గ్రామ స ర్పంచ్ వినోద్ కుమార్ ఆధ్వర్యం లో గ్రామ పంచాయతీ కార్మికులను ఘనంగా సన్మానం చేయండo జరిగింది. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కార్మికుల పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. 99 రోజుల ప్రణాళిక ద్వారా వారిని సన్మానించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పడం జరిగింది. ఈ సందర్బంగా పంచాయతీ కార్మికులకు ఏఎన్ఎం ద్వారా హెల్త్ కిట్టు లు పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్ర మంలో పంచాయతీ సెక్రటరీ సుభావతి, 5వ వార్డు మెంబెర్ అమృతరాణి, ఎ ఈ పరమేష్ సార్, జిపిఓ పరుశరామ్ సార్, ఏఎన్ఎం నాగమణి, ఆశ కార్యకర్తలు,పాపన్న, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్