నీటి సమస్య తలెత్తకుండా కృషి చేస్తా గోమారం సర్పంచ్.
శివంపేట.ప్రజా గొంతుక న్యూస్, మార్చ్16 :
మెదక్ జిల్లా.శివంపేట మండలం,గోమారం గ్రామంలో వేసవి దృశ్య త్రాగునీటి సమస్య తలెత్తకుండా కృషి చేస్తానని గ్రామంలోని నాలుగో వార్డులో జెట్ పంపు నూతన మోటర్ ను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ కుమ్మరి హైమావతి ఆంజనేయులు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డి,మాజీ ఉపసర్పంచ్ కాముని శ్రీనివాస్,ఉప సర్పంచ్ శ్రీధర్ రెడ్డి,గ్రామపంచాయతీ వార్డు సభ్యులు నందనం సురేందర్,నాచారం నాగరాజు, వేణుగోపాల్ రెడ్డి,మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,వార్డు ప్రజలు పాల్గొన్నారు.












