పార్దివదేహానికి నివాళులర్పించిన నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే.... నోముల భగత్ కుమార్ నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:16హాలియా మున్సిపాలిటీ 9వ వార్డుకు చెందిన పులుగు కన్నమ్మ అనారోగ్యం కారణంగా మరణించడం వలన వారి పార్దివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన నాగార్జునసాగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఈ కార్యక్రమంలో హాలియా మున్సిపాలిటీ 4 వ వార్డు కౌన్సిలర్ కడ మంచి ప్రమీల శ్రీను మరియు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..












