E-PAPER

హాలియా మున్సిపాలిటీ అన్ని వార్డులలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ కార్యక్రమం

Date : 16 March 2026, 4:22 pm Posted By : PRAJA GONTHUKA

హాలియా మున్సిపాలిటీ అన్ని వార్డులలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ కార్యక్రమం

హాలియా మున్సిపాలిటీ అన్ని వార్డులలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ కార్యక్రమం....

హాలియా మున్సిపాలిటీ చైర్మెన్ చింతల చంద్రారెడ్డి...

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:16తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక99 రోజుల కార్యచరణ ప్రణాళిక లో భాగంగా హాలియా పట్టణ వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల.చంద్ర రెడ్డి ఆదేశాలతో అన్ని వార్డులలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ చేపట్టి మురికి కాలువల పూడికతీయుట మరియు రోడ్ల వెంబడి పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది.అదేవిధంగా సురక్షితమైన నీరు అందించాలనే ఉద్దేశంతో అన్ని మంచినీటి ట్యాంకుల పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ వార్డుల్లో జెసిబి మరియు డోజర్ సహాయంతో ఎక్కువ వ్యర్ధాలతో పేరుకుపోయిన ప్రదేశాలను క్లీన్ చేయించడం జరిగింది .ఈ కార్యక్రమంలో భాగంగా హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి మరియు 10వ వార్డు కౌన్సిలర్ సలహాదారులు పిల్లి. ఆంజనేయులు 10వ వార్డులో జరుగుతున్న పనులను పర్యవేక్షించి మున్సిపల్ సిబ్బందికి తగు సూచనలు తెలియజేశారు.

⬇ DOWNLOAD
×

హాలియా మున్సిపాలిటీ అన్ని వార్డులలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ కార్యక్రమం….

హాలియా మున్సిపాలిటీ చైర్మెన్ చింతల చంద్రారెడ్డి…

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:16తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక99 రోజుల కార్యచరణ ప్రణాళిక లో భాగంగా హాలియా పట్టణ వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల.చంద్ర రెడ్డి ఆదేశాలతో అన్ని వార్డులలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ చేపట్టి మురికి కాలువల పూడికతీయుట మరియు రోడ్ల వెంబడి పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది.అదేవిధంగా సురక్షితమైన నీరు అందించాలనే ఉద్దేశంతో అన్ని మంచినీటి ట్యాంకుల పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ వార్డుల్లో జెసిబి మరియు డోజర్ సహాయంతో ఎక్కువ వ్యర్ధాలతో పేరుకుపోయిన ప్రదేశాలను క్లీన్ చేయించడం జరిగింది .ఈ కార్యక్రమంలో భాగంగా హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి మరియు 10వ వార్డు కౌన్సిలర్ సలహాదారులు పిల్లి. ఆంజనేయులు 10వ వార్డులో జరుగుతున్న పనులను పర్యవేక్షించి మున్సిపల్ సిబ్బందికి తగు సూచనలు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్