E-PAPER

విదేశలలో కరాటే పోటీల ప్రయాణం కొరకు ఆర్థిక సహయం చేసిన జిన్న శ్రీనివాసరెడ్డి.

Date : 16 March 2026, 1:49 pm Posted By : PRAJA GONTHUKA

విదేశలలో కరాటే పోటీల ప్రయాణం కొరకు ఆర్థిక సహయం చేసిన జిన్న శ్రీనివాసరెడ్డి.

విదేశలలో కరాటే పోటీల ప్రయాణం కొరకు ఆర్థిక సహయం చేసిన జిన్న శ్రీనివాసరెడ్డి.

ప్రజా గొంతుక (మార్చి 15 )కాల్వ శ్రీరాంపూర్ : మండలంలోని వెన్నంపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని వెలుతూరి నిహారిక పలు కరటే పోటీలో పాల్గొని విజయాలు సాధించిన విషయం తెలిసినదే అందులో భాగంగా, భారతదేశం తరపున ఇంటర్నేషనల్ కరాటే పోటీలలో తరఫున సెలెక్ట్ అయిన సందర్భంగా, మే నెల లో "నేపాల్ లో జరగబోయే కాంపిటీషన్ కు అర్హత సాధించినందున ఆ దేశానికి వెళ్లడానికి కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని అదే గ్రామానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ జిన్న శ్రీనివాస్ రెడ్డి 50వేల రూపాయలను అవి విద్యార్థిని కుటుంబ సభ్యులకు అందజేశారు. నిరుపేద విద్యార్థికి అండగా నిలచిన శ్రీనివాస్ రెడ్డిని పలువురు అభినందించారు. విద్యార్థిని మరెన్నో విజయాలు సాధించి, భారతదేశానికి గౌరవప్రదమైన అవార్డు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలవేన రమా రమేష్,మాజీ సర్పంచ్ ఎంపీటీసీ వెలుతూరి రమేష్, డైరెక్టర్ కలవేన రాజయ్య,తంగేళ్ల విజేందర్ రెడ్డి,వార్డు మెంబర్లు బండి కవిత తిరుపతి, కాసారపు శ్రీలత శ్రీనివాస్, పులి జనార్ధన్,ఉడుత మౌనిక దేవేందర్, జంగం వంశీ, ఈర్ల శ్యామ్, మాజీ ఉపసర్పంచ్ చొప్పరి శ్రీనివాస్, కలవేన రాజకుమార్,మాజీ శివాలయ కమిటీ చైర్మన్ గోస్కుల సమ్మయ్య,కందుల తిరుపతి,వెలుతురు రాయలింగారు బెజ్జాల రాజయ్య తదితరులు ఉన్నారు.

⬇ DOWNLOAD
×

విదేశలలో కరాటే పోటీల ప్రయాణం కొరకు ఆర్థిక సహయం చేసిన జిన్న శ్రీనివాసరెడ్డి.

ప్రజా గొంతుక (మార్చి 15 )కాల్వ శ్రీరాంపూర్ : మండలంలోని వెన్నంపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని వెలుతూరి నిహారిక పలు కరటే పోటీలో పాల్గొని విజయాలు సాధించిన విషయం తెలిసినదే అందులో భాగంగా, భారతదేశం తరపున ఇంటర్నేషనల్ కరాటే పోటీలలో తరఫున సెలెక్ట్ అయిన సందర్భంగా, మే నెల లో “నేపాల్ లో జరగబోయే కాంపిటీషన్ కు అర్హత సాధించినందున ఆ దేశానికి వెళ్లడానికి కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని అదే గ్రామానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ జిన్న శ్రీనివాస్ రెడ్డి 50వేల రూపాయలను అవి విద్యార్థిని కుటుంబ సభ్యులకు అందజేశారు. నిరుపేద విద్యార్థికి అండగా నిలచిన శ్రీనివాస్ రెడ్డిని పలువురు అభినందించారు. విద్యార్థిని మరెన్నో విజయాలు సాధించి, భారతదేశానికి గౌరవప్రదమైన అవార్డు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలవేన రమా రమేష్,మాజీ సర్పంచ్ ఎంపీటీసీ వెలుతూరి రమేష్, డైరెక్టర్ కలవేన రాజయ్య,తంగేళ్ల విజేందర్ రెడ్డి,వార్డు మెంబర్లు బండి కవిత తిరుపతి, కాసారపు శ్రీలత శ్రీనివాస్, పులి జనార్ధన్,ఉడుత మౌనిక దేవేందర్, జంగం వంశీ, ఈర్ల శ్యామ్, మాజీ ఉపసర్పంచ్ చొప్పరి శ్రీనివాస్, కలవేన రాజకుమార్,మాజీ శివాలయ కమిటీ చైర్మన్ గోస్కుల సమ్మయ్య,కందుల తిరుపతి,వెలుతురు రాయలింగారు బెజ్జాల రాజయ్య తదితరులు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్