పులి సోమయ్యను పరామర్శించిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాయపర్తి, మార్చి 15 దిశ పవర్ (ప్రజా గొంతుక న్యూస్) రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో భరస పార్టీ సీనియర్ నాయకుడు పులి సోమయ్య ఇటీవల ప్రమాదంలో గాయపడి ప్రైవేట్ ఆస్పత్రిలో కాలుకు చికిత్స తీసుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సమాచారం తెలియగానే వారి నివాసానికి వెళ్లి ఆదివారం ఉదయం వారిని పరామర్శించి తదనంతరం ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10,000 రూపాయలు ఆర్థిక సహయం అందజేసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, మండల పార్టీ అధికార ప్రతినిధి తాళ్లపల్లి సంతోష్ గౌడ్, మాజీ సర్పంచ్ కర్ర రవీందర్ రెడ్డి, మండల పార్టీ నాయకులు లేతకుల రంగారెడ్డి, ఐత రామ్ చందర్, పేరటి యాదవ రెడ్డి, చందు లక్ష్మణ్ యాదవ్, దేశబోయిన ఉపేందర్, పుల్ల ఎల్లగౌడ్ తదితరులు పాల్గొన్నారు,












