ప్రతి వినియోగదారుడు తన హక్కులను తెలుసుకోవాలి
స్టేషన్ ఘనపూర్ (చిల్పూర్ )
:ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక:
(మార్చి) 15:
నాణ్యమైన వస్తువులు మరియు
సేవలను పొందే హక్కును ప్రతి పౌరుడు వినియోగించుకోవాలి అలాగే వినియోగదారుల హక్కులను పరిరక్షించడం సమాజ అభివృద్ధికి ఎంతో ముఖ్యమైనది వినియోగదారుల హక్కులపై అవగాహన పెంపొందించిన్యాయమైన వ్యాపార పద్ధతులను ప్రోత్సహిద్దాం
వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన
ప్రజా సంఘాల
కారోబార్
గుగులోతు రవి నాయక్












