E-PAPER

రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద పరిశీలించిన జోనల్ కమిషనర్ కుమారి చంద్రకళ

Date : 14 March 2026, 6:40 pm Posted By : PRAJA GONTHUKA

రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద పరిశీలించిన జోనల్ కమిషనర్ కుమారి చంద్రకళ

*రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద పరిశీలించిన జోనల్ కమిషనర్ కుమారి చంద్రకళ

*ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక: 99 రోజుల యాక్షన్ ప్లాన్*

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చ్ 14:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బాలాపూర్ మండల కేంద్రంలోని జల్ పల్లి సర్కిల్–17 పరిధిలోని వివిధ వార్డుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ మరియు జోనల్ కమిషనర్ కుమారి చంద్రకళ గారు 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా నిర్వహిస్తున్న ఈ-వెస్ట్ మెగా కలెక్షన్ కార్యక్రమం మరియు రంజాన్ పండుగ నేపథ్యంలో జల్ పల్లి సర్కిల్–17 పరిధిలోని ఈద్గా ల వద్ద జరుగుతున్న ఏర్పాట్లు మరియు పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ బి. వెంకట్రామ్, డి ఈ ఈ (ఎస్ డబ్ల్యూ ఎం ) ఇష్రత్ ఆయేషా తాన్వీర్, ఏఈ (ఎస్ డబ్ల్యూ ఎం ) వినీత్, సానిటరీ ఇన్స్పెక్టర్ మొయిన్ బాబా మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.బి. వెంకట్రామ్

డిప్యూటీ కమిషనర్

జల్ పల్లి సర్కిల్ – 17

శంషాబాద్ జోన్, జిహెచ్ఎంసి

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్