ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గండీడ్ బిజెపి నాయకులు
గండీడ్ మార్చ్ 14 ప్రజా గొంతుక న్యూస్మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 22వ విడత పి ఎం కిసాన్ నిధులను 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసి రైతు బాంధవుడిగా మరోసారి నిరూపించుకున్నారు అందుకు గండీడ్ బీజేపీ మండల అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించిన బిజెపి కార్యకర్తలు, అనంతరం మన ప్రియతమ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు మన మండలంలోని సల్కార్ పేట్ మరియు జానంపల్లి గ్రామాలలో 30 సీట్ల భారతీయ జనతా పార్టీ జెండా పూజా కార్యక్రమం నిర్వహించినారు.ఈ కార్యక్రమంలో, బిజెపి గండీడ్ మండల అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి,సల్కర్ పేట్ గ్రామ సర్పంచ్ హేమలత పవన్ కుమార్, మాజీ ఎంపీపీ కొమురె లక్ష్మయ్య, మాజీ ఎంపిటిసి కటికే వెంకటేష్, ఉప సర్పంచులు శ్రీనివాస్ గౌడ్, కప్లాపూర్ నల్ల నవీన్ కుమార్, సల్కార్ పెట్ కుర్మయ్య, గోవింద్ పల్లి తండా ఉపాధ్యక్షులు కావలి నర్సింలు, సంటెం వెంకటయ్య, ట్రెజరర్ గిరమోని శ్రీనివాస్, వివిధ మోర్చా అధ్యక్షులు వైయస్ కృష్ణారెడ్డి, బండారి రఘు, సంతోష్ నాయక్, వార్డు మెంబర్లు నవీన్ కుమార్ రెడ్డి, నవీన్ కుమార్, వంశీ, సీనియర్ నాయకులు తోక కృష్ణయ్య, పటేల్ గోపాల్, ఎస్ శ్రీనివాసులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు












