E-PAPER

బుచ్చిరెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాజగోపాల్ రెడ్డి 

Date : 14 March 2026, 3:24 pm Posted By : PRAJA GONTHUKA

బుచ్చిరెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాజగోపాల్ రెడ్డి 

బుచ్చిరెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్ (ప్రజా గొంతుక) :

చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాడూరు వెంకట్ రెడ్డి తండ్రి తాడూరు బుచ్చి రెడ్డి ఇటీవల మృతి చెందగా తూప్రాన్ పేటలోని వారి నివాసానికి వెళ్లి బుచ్చిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్