E-PAPER

కీ.శే నీలి అప్పలరాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన.పొదెం

Date : 14 March 2026, 3:22 pm Posted By : PRAJA GONTHUKA

కీ.శే నీలి అప్పలరాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన.పొదెం

కీ.శే నీలి అప్పలరాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన.పొదెం

ప్రజాగొంతుకన్యూస్ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఇటీవల భద్రాచలం నియోజకవర్గం,చర్ల మండలానికి చెందిన ప్రముఖులు కాంగ్రెస్ సీనియర్నాయకులుపురప్రముఖులు కీ.శే నీలి అప్పలరాజు అకాల మరణం పొందిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య చర్ల లోని వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగావారి కుమారులు నీలి ప్రసాద్,లయన్ నీలి ప్రకాష్ మరియు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి,అప్పలరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విజయ్ భాస్కర్రెడ్డి,సీనియర్నాయకులుబండారు రామకృష్ణ,శేశెట్టి సాంభశివరావు,జవ్వాదిరవి,చీమకుర్తి భద్రం,సర్పంచ్ లు పూజారి సామ్రాజ్యం,గుగులోత్ మంగ,కాపుల కృష్ణ,ఏఎంసి చైర్మన్ ఇర్ప శ్రీనివాస్,మెడిచర్ల కుమార్,నాయుడు,వరప్రసాద్,రాయుడు,గుండేపూడి భాస్కర్ రావు,పెద్ది రెడ్డి,పండు,రవికాంత్,నరేష్,శివ,భద్రాచలం సీనియర్ నాయకులు తమ్మల్ల వెంకటేశ్వర్లు,వాసిరెడ్డి సంభశివరావు,కొల్లాపూడి వరుణ్, చిట్టిబాబు తదితర నాయకులు,కార్యకర్తలు.తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్