ఇందిరమ్మ ఇండ్ల బిల్లు విషయంలో రూ15000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఏక్లాస్ పురంగ్రామపంచాయతీ కార్యదర్శి.
ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.జోగులాంబగద్వాలజిల్లాఐజమండలంఏక్లాస్ పురంగ్రామపంచాయతీ కార్యదర్శిబోయరంగన్న ఇందిరమ్మ ఇండ్ల బిల్లు మంజూరు విషయంలో రూ15000లంచంతీసుకుంటూ రెడ్హ్యాండెడ్గాఏసీబీకిదొరికిపోయాడు.వివరాలలోకివెళితేఇందిరమ్మఇండ్లబిల్లుమంజూరువిషయంలో(మొత్తంనాలుగువాయిదాలకుసంబంధించి,వాయిదాకు5000లాగాగుండుగుత్తాగారూ20000లరూపాయలుమాట్లడుకునిమండలప్రజాపరిషత్ఆఫీసుఆవరణలోఈరోజురూ15000లంచంతీసుకుంటుండగారెడ్,హ్యాండెడ్,గాపట్టుకునినిందితుడుధరించినప్యాంటుయొక్కఎడమవైపుముందుజేబులోపలిభాగానికిరసాయనికపరీక్షనిర్వహించగాసానుకూలఫలితాలువచ్చాయనిఏసీబీఅధికారులుతెలియజేశారు. నిందితుడుపంచాయతీకార్యదర్శిబోయరంగన్ననుండినుండిలంచంమొత్తంస్వాధీనంచేసుకున్నట్లుఏసీబీఅధికారులుతెలియజేశారు.అధికారికసహాయం.ఫిర్యాదుదారుని భార్యకు సంబంధించినఇందిరమ్మఇంటినిర్మాణానికిసంబంధించినమొదటివాయిదామొత్తాన్నివిడుదలచేయడానికి,అలాగేమిగిలిన(03)వాయిదాలనుఎటువంటిఅంతరాయంలేకుండామంజూరుచేయించడానికిలంచంతీసుకుంటూదొరికిపోయినఎక్లాస్,పురంపంచాయతీకార్యదర్శిబోయరంగన్న.












