ఘనంగా జిల్లా కలెక్టర్ కి సన్మానం
జోగులాంబ గద్వాల జిల్లా హైరింగ్ వెహికల్స్ డ్రైవర్స్నేడు జోగులాంబ గద్వాల జిల్లా రిజ్వానా భాషా షేక్ ను కలిసి పూల మొక్క శాలు వ తో ఘనంగా సత్కరించారు.అలాగే హైరింగ్ వెహికల్స్ డ్రైవర్ వారి యోగ క్షేమాలు కలెక్టర్ గారికి తెలియజేశారు మరియు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్ర మంలో అధ్య క్షులు హజిబాబు, మరియు ఉపా ధ్యక్షులురవి,కిషోర్,సతీష్,మరియు సేకిల్, గౌస్ ఖజా తదితరులు పాల్గొ న్నారు.












