నూతనంగా నిర్మిస్తున్న మారెమ్మ అవ్వ గుడి పెద్దపల్లి గ్రామంలో..ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శిరీష రాజశేఖర్ రెడ్డి. నేడు ముఖ ద్వారం (కడప)ఏ ర్పాటు చేస్తున్న సందర్బంగా పూజాకార్యక్రం లో పాల్గొన్న పెద్దపల్లి గ్రామ సర్పంచ్ అల్వా ల శిరీష రాజశేఖర్ రెడ్డినేడుపెద్దపల్లి గ్రామం లో మారెమ్మ అవ్వ గుడి కొత్తగా నిర్మిస్తున్న ముఖ ద్వారం ఏర్పాటు చే స్తున్న సందర్బంగా సర్పంచ్ శిరీష రాజశేఖర్ రెడ్డి మరియు గ్రామ పెద్దలు, మరియు గ్రామస్తులు సమక్షంలో పూజ లు చేసి ప్రారంభిచారు.సర్పంచ్ శిరీష రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతు మన పె ద్దపల్లి గ్రామం సురక్షంగా ఉండా లని, రైతన్నలకు పంటలు పండా లని, గ్రామం లో అందరు ఆయు ఆరోగ్య ల తో బాగుం డాలని, దుష్ట శక్తులనుండి కాపాడాలని ఆ మా రెమ్మ అవ్వను వేడుకుంటు, గ్రామంను ఆదర్శ గ్రామం గా చేస్తానని, పెద్దపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్షమని చెప్పడం జరిగింది. ఈ కార్య క్రమం లో గ్రామ ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ స్తులు పాల్గొన్నారు.












