పెద్దపల్లి గ్రామంలో నేడు 99 రోజుల ప్రణాళిక ప్రజా పాలన -ప్రగతి. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగం గా హాజరైన మల్దకల్ ఎంపీడీవో ఆంజ నేయ రెడ్డి గ్రామ సర్పంచ్ శిరీష రాజ శేఖర్ వారు మాట్లాడుతా డ్రై డే ఫ్రైడే, శాని టేషన్ మరియు చెట్ల పెంపకం రో జువారీగా 99 రోజులు యాక్షన్ ప్లాన్ జూన్ 12వరకు నిర్వహించాలని మన గ్రామ అభివృద్ధి కొరకు గ్రామ అధికా రులు ప్రజా ప్రతినిధులు పాటుపడాలని సూచించారు.అలాగే సర్పంచ్ శిరీష మాట్లాడుతు 99రోజులు ప్రణాళిక సమర్థవంతంగా నిర్వ హించడం జరుగుతుంది అని, పెద్దపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా,ఆదర్శ గ్రామంగా చేస్తానని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి వే ణు,ఉపసర్పంచ్ లక్ష్మి నర్సిము లు,వెంక టేష్,ఆశ వర్కర్, గ్రామ పెద్దలు పంచా యతీ సిబ్బంది పాల్గొన్నారు.












