E-PAPER

మహిళలు ఆర్థికంగా ఎదగాలి బండ నాగరం సర్పంచ్ఇజ్జగిరి రాములు.

Date : 13 March 2026, 6:41 pm Posted By : PRAJA GONTHUKA

మహిళలు ఆర్థికంగా ఎదగాలి బండ నాగరం సర్పంచ్ఇజ్జగిరి రాములు.

మహిళలు ఆర్థికంగా ఎదుగాలి.

బండ నాగరం సర్పంచ్ఇజ్జగిరి రాములు.

ప్రజా గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని బండనాగారం గ్రామంలో సర్పంచ్ ఇజ్జగిరి రాములు చేతుల మీదుగా వి.ఓ అధ్యక్షురాలు ఇమ్మడి పులమ్మ,మదర్ థెరిస్సా సంఘము లోని మనేపల్లి వసంత కి మేకల పెంప్పకము కొరకు 200000 ఆక్షరాల రెండు లక్షల చెక్కును అందించారు,మరియుపెరటి కోళ్ల పెంచేందుకు అర్చన సంఘం కు శివరాత్రి మమత కు 3000 దండుగుల సుజాతకు 3000 మనేపల్లి శ్రీలత కు 3000 మనేపల్లి వసంత కు 3000 రూపాయల చెక్కును అందించారు, అనంతరం సర్పంచ్ రాములు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా పురోగతి సాధించాలని ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు,ఈ కార్యక్రమంలో సి సి రఘుకుమార్, వి.ఓ.ఎ సందుల సుష్మ ఉపసర్పంచ్ మనేపల్లి మల్లయ్య, వార్డు సభ్యులు ఇజ్జగిరి, బాలాలక్ష్మి, మానేపల్లి భూమయ్య, గ్రామపెద్దలు అన్ని సంఘాల అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్