E-PAPER

హన్మంతాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

Date : 13 March 2026, 6:36 pm Posted By : PRAJA GONTHUKA

హన్మంతాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

హన్మంతాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ స్వయం పరిపాలన వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని హన్మంతాపూర్ గ్రామ సర్పంచ్ పండుగ జ్యోతి రమేష్ అన్నారు.శుక్రవారం నర్మెట్ట మండలంలోని హన్మంతాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాద్యాయులు దూడల రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించడం వల్ల విద్యార్థులు ఉపాధ్యాయునిగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించడంవల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, వారు ఉపాధ్యాయులుగా ఒక్కరోజు వ్యవహరించి తోటి విద్యార్థులకు విద్యా బోధన చేశారు.పలువురు విద్యార్థులు అత్యంత ప్రతిభను కనబరిచారని, పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు స్వీయ క్రమశిక్షణ ఉపాధ్యాయ బాధ్యతలు పెంపొంది నేటి బాలలే రేపటి పౌరులుగా జ్ఞానం పొందుతారన్నారుఈకార్యక్రమంలో స్వయం పరిపాలనలో డీఈవోగా పి.జాస్మిన్, హెచ్ యం గా ఈ. హర్షిత, పిఈటీ గా ఈశ్వర్ అటెండర్ గా ఎం. మోక్షిత్ ఉపాధ్యాయులుగా భవిష్య, ఆర్. మనోజ్,జస్వికా ప్రణతి, విగ్నేష్, జష్యంత్,తెజశ్వీణి, ఆరాధ్య వ్యవహరించారుఈ కార్యక్రమంలో విద్యాకమిటీ చైర్మన్ దూసరి కీర్తన ఉప సర్పంచ్ మూల కిరణ్ ఉపాధ్యాయులు పీ. విద్యావతి, టి. ఆరోగ్య మా అంగన్వాడి టీచర్స్ మమత, సంధ్యారాణి ఆయాలు అనిత, స్వప్న, ఐలమ్మ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :