E-PAPER

జనగామలో నిరుద్యోగ JAC నాయకుల ముందస్తు అరెస్టులు

Date : 13 March 2026, 6:22 pm Posted By : PRAJA GONTHUKA

జనగామలో నిరుద్యోగ JAC నాయకుల ముందస్తు అరెస్టులు

జనగామలో నిరుద్యోగ JAC నాయకుల ముందస్తు అరెస్టులు

ప్రజా గొంతుక జనగామలో నిరుద్యోగ జేఏసీ నాయకులను జనగామ పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈరోజు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగ జేఏసీ పిలుపుమేరకు లక్ష మందితో నిరుద్యోగ మార్చ్ కోసం నిరుద్యోగ JAC ఆధ్వర్యంలో నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమం నేపథ్యంలో జనగామ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అరెస్టయిన వారిలో తెలంగాణ నిరుద్యోగ JAC జనగామ జిల్లా అధ్యక్షుడు మంగళంపల్లి రాజు, జిల్లా నాయకులు తుంగ కౌశిక్, గన్ను కార్తిక్ ఉన్నారు. ఈ అరెస్టులపై జనగామ జిల్లా జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఈరోజు లక్షల మంది నిరుద్యోగులను అరెస్టు చేస్తుందని ఈ అరెస్టులపై నిరుద్యోగ జేఏసీ పోరాటం చేస్తుందని ఈ అరెస్టులతో నిరుద్యోగ జేఏసీ ఉద్యమం ఆగదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఉద్యోగ నియమాసాలు చేపట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు..

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్