వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన జంగా రాఘవరెడ్డి
ప్రజా గొంతుక (తెలుగు దినపత్రిక) కాజీపేట్ మండల ప్రతినిధి మహేందర్ రెడ్డి:తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిను తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.వారి నివాసంలో జరిగిన ఈ భేటీలో నరేందర్ రెడ్డికి జంగా రాఘవ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యునిగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని నరేందర్ రెడ్డికి అభినందనలు తెలిపారు...












