E-PAPER

విశ్వకర్మ కాలనీలో మహిళాదినోత్సవ వేడుకలు

Date : 13 March 2026, 4:48 pm Posted By : PRAJA GONTHUKA

విశ్వకర్మ కాలనీలో మహిళాదినోత్సవ వేడుకలు

విశ్వకర్మ కాలనీలో మహిళాదినోత్సవ వేడుకలు

కుత్బుల్లాపూర్ మార్చ్ 13, ( ప్రజా గొంతుక )కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం విశ్వకర్మ కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం కాలనీలో మహిళలు సంస్కృతిక కార్యక్రమాలు,పాటలు పలు పోటీ కార్యక్రమాలు నిర్వహించారు.మహిళలు వారి అభ్యున్నతి హక్కుల పరిరక్షణకు కాలనీ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి కాలనీ టిఆర్ఎస్ అధ్యక్షులు ఎస్ జీవన్ రెడ్డి,కృష్ణమాచారి, ఈ నరసింహ, మల్లేష్, వాసు గుప్తా, ఘణి,సందీప్, మహిళా గ్రూపు అధ్యక్షురాలు లత, కవిత, వీ లత,రజిత, పొదుపు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్