E-PAPER

రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు

Date : 13 March 2026, 4:46 pm Posted By : PRAJA GONTHUKA

రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు

రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలుప్రజా గొంతుక (తెలుగు దినపత్రిక) కాజీపేట్ మండల ప్రతినిధి మహేందర్ రెడ్డి:తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిను తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.వారి నివాసంలో జరిగిన ఈ భేటీలో నరేందర్ రెడ్డికి జంగా రాఘవ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యునిగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని నరేందర్ రెడ్డికి అభినందనలు తెలిపారు...

⬇ DOWNLOAD
×

రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలుప్రజా గొంతుక (తెలుగు దినపత్రిక) కాజీపేట్ మండల ప్రతినిధి మహేందర్ రెడ్డి:తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిను తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.వారి నివాసంలో జరిగిన ఈ భేటీలో నరేందర్ రెడ్డికి జంగా రాఘవ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యునిగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని నరేందర్ రెడ్డికి అభినందనలు తెలిపారు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్