E-PAPER

విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత.

Date : 13 March 2026, 4:45 pm Posted By : PRAJA GONTHUKA

విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత.

విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత.శివంపేట.ప్రజా గొంతుక న్యూస్,మార్చి 13 :మెదక్ జిల్లా.శివంపేట మండలం,రత్నాపూర్ గ్రామంలో పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినీ,విద్యార్థులకు, శనివారం నుండి జరగబోయే పరీక్షలకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ వారికి పరీక్ష ప్యాడ్స్ మరియు పెన్నులను గ్రామ సర్పంచ్ కండెగారి ఆంజనేయులు,ఉప సర్పంచ్ అల్లం నర్సింలు,గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు అందరూ కలిసి తమ సొంత నిధులతో,విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను,పెన్నులను అందజేయడం జరిగింది.గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల్లో, మంచి నైపుణ్యత ప్రదర్శించి,అత్యధిక మార్కులు సాధించి,పాఠశాలకు,మన గ్రామానికి మండలానికి, పేరు తేవాలని,విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మరియు ఉపాధ్యాయుల బృందం,పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్