E-PAPER

పల్లె బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసినగ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్.

Date : 13 March 2026, 1:45 pm Posted By : PRAJA GONTHUKA

పల్లె బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసినగ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్.

పల్లె బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసినగ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్.

ప్రజా గొంతుక డెస్క్

ఈ రోజు ఎల్కూర్ గ్రామంలో పల్లె బస్తీ దవాఖానను గ్రామ సర్పంచ్ పి వినోద్ కుమార్ గారు విజిట్ చేయడం జరిగింది. ఈ సందర్బంగా అధికారులు విధులకు సక్రమంగా హాజరుకావడం లేనందున వల్ల సర్పంచ్ గారు అసంతృప్తి వ్యక్తం చేశారు .సర్పంచ్ గారు సంబంధిత మండల అధికారి గారితో చరవాణి ద్వారా పల్లె బస్తీ దవాఖాన డాక్టర్, స్టాఫ్* విధుల పట్ల అలసత్వం ప్రవర్తిస్తున్న వారి గురించి తెలపడం జరిగింది.అలాగే దవాఖాన రిజిస్టార్ లను పరిశీలన చేయడం జరిగింది.ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ గారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న అన్ని శాఖల అధికారులు క్రమంగా వారి విధులకు హాజరై గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలి.ఇక నుండి గ్రామంలో ఆకస్మికంగా తనిఖీలు ఉంటాయి కనుక అధికారులు మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్థించగలరు.అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇన్విటేషన్ ఇచ్చిన మీటింగ్లకు కచ్చితంగా హాజరు కాగలరు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :