నూతన వధూవరులను ఆశీర్వదించిన కొమ్మూరి.
ప్రజా గొంతుక కొమురవెల్లి : గ్రామానికి చెందిన మల్లికార్జున స్వామి ఆలయ ఉత్సవ కమిటీ ధర్మకర్త సార్ల లింగం కుమార్తె లాస్య పెళ్లి వేడుకల్లో గుర్జకుంట లోని భద్రకాళి గార్డెన్లో వివాహ వేడుకల్లో జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి మండల పార్టీ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్, ఆలయ చైర్మన్ గంగం నరసింహారెడ్డి, కొమ్ము నర్సింగరావు, గిరికొండల్ రెడ్డి, మంజె మల్లేశం, లింగంపల్లి శ్రీనివాస్, లింగంపల్లి కనకరాజు, కోయిడ శ్రీనివాస్,మెరుగు శ్రీనివాస్, బొచ్చు ఎల్లయ్య, ఐనాపూర్ మాజీ సర్పంచ్ చెరుకు రమణారెడ్డి, చేర్యాల పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, చింతల పరశురాములు, బుడుగె బిక్షపతి, చింతల రమేష్, ఏర్పుల రాజు తదితరులు పాల్గొన్నారు.












