ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన సదస్సు.....
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/షేక్ షాకీర్: హాలియా:మార్చి:12
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక
99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కల్పించుటకు పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల శిక్షణ కార్యక్రమంలో హాలియా సమస్యల గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వివరిస్తున్న హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి
ఈ కార్యక్రమంలో హాలియా మున్సిపాలిటీ కౌన్సిలర్లు 2వ వార్డ్ కౌన్సిలర్ అన్నపూర్ణ నకిరేకంటి, 4వ వార్డ్ కడమంచి ప్రమీల, 5వ వార్డ్ చిట్టిపోలు శ్రీదేవి, 6వ వార్డ్ యేసు రాజు, 8వ వార్డ్ గౌహార్ జబీన్, 9వార్డ్ చెరుపల్లి ముత్యాలు, 10వ వార్డ్ పిల్లి చంద్రకళ,11వ దేపావత్ ప్రసాద్ నాయక్, 12వ వార్డ్ ఎడవల్లి మేరీ తదితరులు పాల్గొన్నారు.












