E-PAPER

*జోనల్ కమిషర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్*

Date : 12 March 2026, 8:42 pm Posted By : PRAJA GONTHUKA

*జోనల్ కమిషర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్*

*జోనల్ కమిషర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్*

*కుత్బుల్లాపూర్ మార్చ్ 12, ( ప్రజా గొంతుక )*

కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ గా నియమితులైన పింకేష్ కుమార్ ను జోనల్ కమిషనర్ ఆఫీసులో కుత్బుల్లాపూర్ జోన్ లోని 24 డివిజన్లలో నెలకొన్నటువంటి సమస్యలు, నూతనంగా చేపట్టవలసిన పనుల గురించి గురువారం కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ కమిషనర్ ను కలిసి పలు వినతి పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ స్పందిస్తూ పలు సమస్యలపై సానుకూలంగా స్పందించి తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.... కుత్బుల్లాపూర్ జోన్ లో చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులు నూతనంగా చేపట్టవలసిన పనుల గురించి కమిషనర్ సానుకూలంగా స్పందించి త్వరితగతిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామని తెలిపినట్లు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు,మాజీ కార్పొరేటర్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, ఐఎన్టియుసి నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, వివిధ కాలనీల అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మహిళా నాయకులు మున్సిపల్ అధికారులు స్థానిక కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

*జోనల్ కమిషర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్*

*కుత్బుల్లాపూర్ మార్చ్ 12, ( ప్రజా గొంతుక )*

కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ గా నియమితులైన పింకేష్ కుమార్ ను జోనల్ కమిషనర్ ఆఫీసులో కుత్బుల్లాపూర్ జోన్ లోని 24 డివిజన్లలో నెలకొన్నటువంటి సమస్యలు, నూతనంగా చేపట్టవలసిన పనుల గురించి గురువారం కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ కమిషనర్ ను కలిసి పలు వినతి పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ స్పందిస్తూ పలు సమస్యలపై సానుకూలంగా స్పందించి తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…. కుత్బుల్లాపూర్ జోన్ లో చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులు నూతనంగా చేపట్టవలసిన పనుల గురించి కమిషనర్ సానుకూలంగా స్పందించి త్వరితగతిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామని తెలిపినట్లు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు,మాజీ కార్పొరేటర్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, ఐఎన్టియుసి నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, వివిధ కాలనీల అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మహిళా నాయకులు మున్సిపల్ అధికారులు స్థానిక కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్