నూతన దంపతులను ఆశీర్వదించిన జిల్లా సందీప్...
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండల కేంద్రంలో జర్నలిస్ట్ టిడబ్ల్యూజేఎఫ్ మండల అధ్యక్షుడు జంగిలి సాయిబాబా అన్న కొడుకు వివాహం ఘనంగా జరగగా, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జిల్లా సందీప్ అక్షింతలు వేసి ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టి డబ్ల్యూ జేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు చింతల మధు కృష్ణ, జంగిటి సిద్ధులు, కొండ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.












