90 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా
అంబేద్కర్,చౌరస్తానుశుభ్రపరిచిన ఇటిక్యాల గ్రామపంచాయతీకార్మికులు.
ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.
జోగులాంబగద్వాలజిల్లాఇటిక్యాలగ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 90 రోజుల ప్రజాపాలన ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ సందర్భంగా గ్రామపంచాయతీకార్మికులుఅంబేద్కర్,చౌరస్తానుశుభ్రపరిచారు.ఈసందర్భంగా గ్రామ సర్పంచు జీవేందర్ రెడ్డి ప్రజలకుతమఇంటిపరిసరాలనుశుభ్రంగాఉంచుకుంటేమీఆరోగ్యాలు మంచిగా ఉంటాయనీ సలహా ఇచ్చాడు. చెత్తా చెదారం రోడ్డుపై వేసిన, పక్కాఇంటివారిపైవేసిన ఫైన్ వేయబడునని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మై రాముడు (ఎక్స్ ఆర్మీ) ఈర్మియాదేవరాజు,సూరన్న,ఆటోజయన్న,ఆటో జేమ్స్ తదితరులు పాల్గొన్నారు.












