E-PAPER

మల్లక్కగారి గోపాల్ అనంతలోకాలకు

Date : 11 March 2026, 8:00 pm Posted By : PRAJA GONTHUKA

మల్లక్కగారి గోపాల్ అనంతలోకాలకు

మల్లక్కగారి గోపాల్ అనంతలోకాలకు

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామానికి చెందిన మల్లక్క గారి గోపాల్ తండ్రి బుడ్డ మాదన్ అనేవారు అకస్మాత్తుగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మెల్ల చెరువు రోడ్డు సమీపాన కారు ను బైకు ఢీ కొట్టి అక్కడికి అక్కడే మర ణించారు. హుటా హుటానా గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు పోస్ట్ మట్టం చేసి, స్వగ్రామంలో నేడు అంత్యక్రియలు జరిగాయి,అలాగే బం ధుమిత్రువులు గ్రామ ప్రజలు మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిని కోల్పోయామని బాధ వ్యక్తం చేస్తూ.. ప్రాగాడ సానుభూతి తెలియజేశారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్