E-PAPER

ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు కౌన్సిలర్ డిమాండ్

Date : 11 March 2026, 7:56 pm Posted By : PRAJA GONTHUKA

ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు కౌన్సిలర్ డిమాండ్

ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు కౌన్సిలర్ డిమాండ్

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో అయిజ-గద్వాల్ రోడ్డు సర్వే నంబర్ 65 గల సీలింగ్ భూమిని అగ్ని మాపక ఫైర్ స్టేషన్‌కు కేటాయించాలని 4వ వార్డు కౌన్సిలర్ జ్యోతి డిమాండ్ చేశారు. అలాగే అయిజ పట్టణం చాలా పెద్దదని మరియు చుట్టు పక్కల ఉన్న గ్రామాలకు విపత్తు సంభవించినప్పుడు ముందస్తు అసౌకర్యం కలగకుండా ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ప్రభుత్వం వెంటనే ఈ ప్రభుత్వ భూమిని ఫైర్ స్టేషన్ కు ఏర్పాటు చేస్తే బాగుంటుం దని పట్టణ ప్రజలు అంటున్నారు. ముందస్తు ప్రమాదాలు సంఘటనలు జరిగినప్పుడు అగ్ని ప్రమాదాల నుంచి ఆస్తి నష్టాలను నివారించవచ్చని కౌన్సిలర్ జ్యోతి స్పష్టం చేశారు.ఈ విషయంపై మున్సిపాలిటీ చైర్మన్ సీఎం.సురేష్‌, వైస్ చైర్మన్ మాల నర్సింహులు కమిషనర్ సైదు

లు కి వినతి పత్రం అందజేశారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్